Skip to playerSkip to main content
  • 6 years ago
Anya Singh Interesting and exclusive Interview About Ninu Veedani Needanu Nene Movie.ninu veedani needanu nene movie produced by sundeep kishan and he plays the main lead in tis movie.
#SundeepKishan
#AnyaSingh
#VennelaKishore
#PosaniKrishnaMurali
#MuraliSharma
#PoornimaBhagyaraj
#Pragathi
#RahulRamakrishn
#tollywood

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు సందీప్ కిషన్. తొలి సినిమా ‘ప్రస్థానం’తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో సోలో హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే ఆ తరవాత ఆయనకు చెప్పుకోదగిన హిట్లేమీ పడలేదు. దీంతో ఆయనే నిర్మాతగా మారి ‘నిను వీడని నీడను నేనే’ అనే సినిమాను నిర్మించారు. సందీప్ కిషన్, అన్యా సింగ్ జంటగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. ఈనెల 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Be the first to comment
Add your comment

Recommended