Skip to playerSkip to main contentSkip to footer
  • 12/29/2018
Watch Antariksham Team Interview And Director Krish interviewed Varun Tej and Adithi Rao Hydari.
మెగా హీరోలంటే మాస్ హీరోలు అనే ట్యాగ్‌కు దూరంగా ఉంటున్న నటుడు వరుణ్ తేజ్. కంచె, ఫిదా, తొలి ప్రేమ లాంటి చిత్రాల ఎంపికతో తనలోని నటుడిని బయటకు తీస్తున్నారు. సినిమాల పరంగా పలు ప్రయోగాలకు తావిస్తూ కెరీర్‌పరంగా దూసుకుపోతున్నారు. ఇలాంటి తరుణంలో వరుణ్ తేజ్ చేసిన సినిమా అంతరిక్షం. అంతరిక్షం గురించి వరుణ్ తేజ్, క్రిష్ ఏమన్నారంటే..
#Antariksham
#VarunTej
#AdithiRaoHydari
#Krish

Recommended