Srinadh maganti bilalpur police station movie updates #BilalpurPoliceStationTrailer #srinadhmaganti #Meghana #tollywood
ఇప్పటి వరకు పోలీస్ నేపథ్యంలో ఎన్నో సినిమాలు చూసి వుంటారు. కానీ ఇలాంటి పోలీస్ ఆఫీసర్ ను, ఇలాంటి కథను మీరు మాత్రం ఖచ్చితంగా చూసి వుండరు. పోలీస్ నేపథ్యంలో జరిగే కథ ఇలాగే వుండాలి అని అందరూ అనుకుంటున్న ఫార్ములాను మా చిత్రం బ్రేక్ చేస్తుందంటున్నారు నిర్మాత మహంకాళి శ్రీనివాసులు.
Be the first to comment