Taramani is a 2017 Indian Tamil-language drama thriller film written and directed by Ram. He co-produced the film with J. Satish Kumar under his production company Catamaran Productions. The film features Andrea Jeremiah ,Vasanth Ravi & Adrian Knight Jesly in the lead roles, with Anjali appearing in an extended cameo. The venture began production in August 2013 and was released after several delays on 11 August 2017. #Taramani #AndreaJeremiah #Anjali
కాంటెంపరరీ రొమాంటిక్ రిలేషన్ షిప్స్ లో జరిగే మార్పులని ప్రధాన కథాంశంగా తీసుకుని తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయింది.తమిళంలో సంచలనం సృష్టించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న తారామణి సినిమా త్వరలోనే తెలుగులో డబ్ కానుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ తమిళ డైరెక్టర్ రామ్ తెరకెక్కించిన ఈ బ్లాక్ బస్టర్ సినిమాలో ఆండ్రియాతోపాటు రాజోలు బ్యూటీ అంజలి కూడా ఓ ప్రధాన పాత్ర పోషించింది. తమిళంలో ఆడియెన్స్‌ని ఆకట్టుకున్న ఈ ట్రయాంగులర్ లవ్ స్టోరీని డీవీ సిని క్రియేషన్స్ బ్యానర్ పై తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత డి వెంకటేష్. తారామణికి యువన్ శంకర్ రాజా కంపోజ్ చేసిన మ్యూజిక్ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగులోనూ తారామణి అంతేస్థాయిలో ఆకట్టుకుంటుందో లేదో చూడాలి మరి.
Be the first to comment