Skip to playerSkip to main content
NBK ఫ్యాన్స్ డిమాండ్..చేతిలో ప్లకార్డులు కూడా.. | Nandamuri Balakrishna


In this video, we talk about the recent political development where TDP workers and supporters are demanding a ministerial post for the popular film star and MLA, Nandamuri Balakrishna, in Andhra Pradesh. You will see how Balakrishna interacted with his fans during his visit to Hindupur and Kirikera, and what his response was regarding their demand.


హిందూపురం నుంచి బాలయ్య కారులో కిరికెర గ్రామానికి వెళ్లేటప్పుడు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బాలయ్యను మంత్రిపదవిలోకి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు, ఆయన అభిమానులు డిమాండ్ చేశారు. రోడ్డుకు ఇరువైపులా నిల్చుని ప్లకార్డులను ప్రదర్శించారు. బాలయ్య బాబు మంత్రిపదవిని తీసుకోవాలనేది అభిమానుల కోరిక అని రాసి ఉన్న ప్లకార్డులు అవి. ఆయనను మంత్రిగా చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కోరుకుంటోన్నారని అన్నారు.

#NandamuriBalakrishna #BalakrishnaFans #TDP #AndhraPradeshPolitics #MinisterialDemand #BalayyaMinister #TeluguPolitics #TDPWorkers #PoliticalDevelopment #Hindupur #Kirikera #TeluguNews #BalakrishnaReaction #FanDemand #NandamuriBalakrishnaFans

Also Read

Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc

Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/14th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129183.html?ref=DMDesc

Bigg Boss Telugu 7: 13వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/13th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-128777.html?ref=DMDesc

Category

🗞
News
Transcript
00:00All India NBK Fans of Satish, Ramu, Addukunnar
00:08Nandamoribalakrishna, Mantri Pathavit Thieveskowalani, Placards Tho Prathasana Chessayaar
00:13Dheenikki Sahnu Kulangas Spanthichinan Balakrishna, Abhimanulakke Abhivadam Chessi Vellikpoeyaar
00:18Phrasthutam E-Vidio Social Media Loh Vairal Ga Marendu
00:30Phrasthutam E-Vidio Social Media Loh Vairal Ga Marendu
01:00Phrasthutam E-Vidio Social Media Loh Vairal Ga Marendu
01:30Phrasthutam E-Vidio Social Media Loh Vairal Ga Marendu
01:36I'm sorry, I'm sorry, I'm sorry, I'm sorry, I'm sorry.
Be the first to comment
Add your comment

Recommended