Telusu Kada : తెలుసు కదా సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో సిద్ధు జొన్నలగడ్డ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఒక మహిళా జర్నలిస్ట్ “రియల్ లైఫ్‌లో మీరు ఉమనైజరా?” అని అడగడంతో, సిద్ధు గట్టిగా స్పందించారు. “మైక్ ఉంది కదా అని ఏదిపడితే అది అడగడం కరెక్ట్ కాదు” అంటూ డిస్‌రెస్పెక్ట్‌ఫుల్ ప్రశ్నలు వద్దు అని స్పష్టం చేశారు. ఇదే ప్రశ్న గతంలో కూడా డీజే టిల్లు ప్రమోషన్ సమయంలో యాంకర్ దేవి నాగవల్లి అడిగిందని, ఇప్పుడు మరోసారి అదే ప్రశ్న రావడం పై అసహనం వ్యక్తం చేశారు. నెటిజన్లు కూడా “ఇలాంటి ప్రశ్నలు అడిగే జర్నలిస్టులకు చెక్ పెట్టాలి” అంటున్నారు. ఇటీవల మంచు లక్ష్మి కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
Actor Siddhu Jonnalagadda has become the center of attention ahead of his upcoming film Telusu Kada, releasing on October 17, after his bold reaction to a journalist’s question went viral. During the Telusu Kada trailer launch event, a female journalist asked Siddhu, “Are you a womanizer in real life?”, leading to a huge controversy in Tollywood. Responding strongly, Siddhu Jonnalagadda said it was “disrespectful” to ask such questions just because someone has a mic, adding that actors shouldn’t be judged by their on-screen roles. He clarified that playing an undercover cop or drug addict in movies doesn’t mean the same applies to real life. The Siddhu Jonnalagadda interview clip is now trending across social media, with fans praising his composed yet powerful reaction. This isn’t the first time Siddhu faced this — a similar moment occurred during DJ Tillu promotions with anchor Devi Nagavalli. Many netizens are supporting Siddhu and comparing the situation to Manchu Lakshmi’s controversy with senior journalist Murthy. The Telusu Kada controversy has now become one of the most discussed topics in Tollywood news and entertainment circles.
Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/14th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129183.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 13వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/13th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-128777.html?ref=DMDesc
Be the first to comment