OG In India And Worldwide: కాంతార దూకుడుకి సైతం Pawan Kalyan కళ్ళెం..
OG is storming the box office with record-breaking collections! Power Star Pawan Kalyan proves his star power yet again as the film races past ₹317 crore worldwide gross in just 15 days. Despite competition from the recently released 'Kantara', OG continues its strong run both in India and overseas. With impactful action sequences, Thaman's powerful music, and Sujeeth's stylish direction, OG has become a milestone in Pawan Kalyan's career. Watch the full video for a complete breakdown of day-wise collections and box office performance.
OG సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీలా దూసుకెళ్తోంది! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ తన మార్క్‌ను రుజువు చేశారు. తొలి వారం నుండే రికార్డ్ వసూళ్లు సాధించిన OG, రెండు వారాల్లోనే రూ.317 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్‌ను అందుకుంటూ దుమ్మురేపుతోంది. కాంతార పోటీ ఉన్నప్పటికీ పవన్ ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. పూర్తి కలెక్షన్ రిపోర్ట్ కోసం వీడియోను పూర్తిగా చూడండి!
Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/14th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129183.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 13వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/13th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-128777.html?ref=DMDesc
Be the first to comment