There is a news that Jr NTR needs to have a slim look desired by the director Trivikram in his next movie. Hopefully, the Young Tiger will focus on it.
కరెంట్ తీగ కూడా నాలానే సన్నగా ఉంటుంది.. కానీ పట్టుకుంటే దానమ్మ షాకే..' అంటూ ఊసరవెల్లిలో జూ.ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ చాలా పాపులర్. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో సన్నగా మారడానికి సిద్దమైపోతున్నారట ఈ యంగ్ టైగర్. ఊసరవెల్లి సినిమాలో పాత్రకు తగ్గట్లు సన్నగా కనిపించిన ఎన్టీఆర్.. అదే ఫిసిక్ ను మెయింటైన్ చేస్తూ వచ్చారు. తాజాగా త్రివిక్రమ్‌తో సినిమా మొదలుకావడంతో.. బరువుపై మరోసారి ఆయన ఆలోచనలో పడ్డారట.
త్రివిక్రమ్‌తో చేస్తున్న సినిమా కోసం.. క్యారెక్టర్ డిమాండ్ మేరకు ఎన్టీఆర్ భారీగా బరువుగా తగ్గాలని నిర్ణయించుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్ని కిలోలు తగ్గబోతున్నారనే దానిపై క్లారిటీ లేనప్పటికీ.. ఏకంగా 18కిలోలు తగ్గబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ వెయిట్ అంత భారీగా ఏమి లేకపోయినా అన్ని కిలోలు తగ్గితే మాత్రం.. ఫిజిక్‌లో దారుణమైన మార్పులు రావడం ఖాయం. కాబట్టి బయట ప్రచారంలో ఉన్నట్లు ఎన్టీఆర్ అంత భారీగా బరువు తగ్గడం జరగకపోవచ్చేమో..

Category
🎥
Short film