Skip to playerSkip to main content
  • 8 years ago
India's young all-rounder Hardik Pandya earned laurels for his blistering maiden first-class century during the third Test against Sri Lanka in Pallekele.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సూచించిన చిట్కాల వల్లే తాను హిట్టింగ్ చేయగలుగుతున్నానని ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా వెల్లడించాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్యా ఆడుతున్న మూడో మ్యాచ్‌లోనే సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended