ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కౌలు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రూ. లక్ష వరకు రుణం అందించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అర్హులైన కౌలు రైతులకు రూ.లక్ష వరకు రుణాలు ఇచ్చేందుకు అధికారికంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ చొరవ ద్వారా కౌలు రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేసి వారి సాగుకు పెట్టుబడి భరోసా కల్పించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం స్పష్టం చేసింది.
The Andhra Pradesh government has announced a major relief measure for tenant farmers facing financial stress. Plans are being finalized to provide loans up to ₹1 lakh to eligible tenant farmers through Primary Agricultural Cooperative Credit Societies (PACCS).
Be the first to comment