Vishakapatnam, Sri Sharada Peetham లో లలితా త్రిపుర సుందరీ అవతారంలో అమ్మవారు..| Telugu OneIndia

  • last year
Sri Sharada Peetham Rajashyamala Ammavaru Vishakapatnam.

విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. రాజశ్యామల అమ్మవారు ఐదవ రోజు లలితా త్రిపురసుందరి దేవి అవతారంలో దర్శనమిచ్చారు.

#Vizag
#SharadaPeetham
#LalithaTripuraSundariAvatharam
#AndhraPradesh
~ED.234~##~

Category

🗞
News

Recommended