The first train on the section where the accident happened in Balasore started its journey at around 10.40 pm on Sunday, 51 hours after the horrific crash | ఒడిశా బాలసోర్ రైలు ప్రమాదంలో సహాయక చర్యలు పూర్తయ్యాయి. 275 మంది మరణించినట్లు..1,175కి పైగా క్షతగాత్రులు అయినట్లు అధికారికంగా వెల్లడించారు. ప్రమాదంలో బోగీలన్నీ తుక్కు తక్కు అయ్యాయి.