దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 26న జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్‌లో ఈసారి తెలుగు రాష్ట్రాల శకటాలకు అవకాశం దక్కలేదు. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న rotation system ప్రకారం 2024–2026లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు… కర్ణాటక, గోవా, ఝార్ఖండ్, ఢిల్లీతో పాటు కొన్ని ఈశాన్య రాష్ట్రాలు కూడా ఎంపిక కాలేదు.
Comments