ఆత్మకూరు లో జరిగిన అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి – ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారంపై స్పష్టమైన సమాధానం ఇచ్చారు. “మేమిద్దరం వేరు కాదు.. ఒక్కటే. అపోహలకు ఆధారమే లేదు” అని మంత్రి మీడియా ముందే తెలిపారు. #AnamRamanarayanaReddy #VemireddyPrabhakarReddy #Atmakur #PMKisan #AnnadataSukhibhava #PoliticalNews #AndhraPolitics #APNews #ViralNews #TrendingNow #PublicMeeting #AsianetNewsTelugu #andhrapradesh
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️
Download the Asianet News App now! Available on Android & iOS
Be the first to comment