ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత సినీ పెద్దలు చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, సురేష్ బాబు కలిసి సీపీ సజ్జనార్‌ను కలిశారు. సినిమాల్లో పెరుగుతున్న పైరసీని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించారు.
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️
Download the Asianet News App now! Available on Android & iOS
Be the first to comment