హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను ప్రముఖ సినీ వ్యక్తులు కలిశారు. ఈ సమావేశానికి నటులు చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్‌రాజు హాజరయ్యారు. ఇటీవల పైరసీ వెబ్‌సైట్ iBommaను నడిపిన ఇమ్మడి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️
Download the Asianet News App now! Available on Android & iOS
Be the first to comment