Skip to playerSkip to main content
ఈ వారం ముఖ్యాంశాలు | Weekly Major News Updates (Telugu)

దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారిగా కృత్రిమ వర్షం (Artificial Rain) కురిపించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు IIT కాన్పూర్, ఢిల్లీ ప్రభుత్వం కలిసి క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్ట్‌ను రూపొందించాయి. మరోవైపు, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడుతూ “మోంథా” తుఫానుగా మారి అక్టోబర్ 28న కాకినాడ తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నవంబర్ 3న తెలంగాణ హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై కీలక తీర్పు ఇవ్వనుంది. అలాగే భారత త్రివిధ దళాలు “త్రిశూల్” సైనిక విన్యాసాలు ప్రారంభించబోతున్నాయి. సినీప్రియుల కోసం OTTలలో కూడా పలు కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. OG, Arjun Chakravarthy, Bhadrakali, Param Sundari ఇంకా మరెన్నో!

#DelhiArtificialRain #CycloneMentha #T20Series #IndiaVsAustralia #TrishulMilitaryExercise #TelanganaElections

Delhi to witness Artificial Rain for the first time to tackle pollution. Montha Cyclone to cross Andhra coast near Kakinada on October 28 — IMD issues red alert ⚠️. Telangana High Court verdict on local body reservations expected on November 3. Indian Armed Forces to conduct “Trishul” joint military exercise near Gujarat’s Sir Creek from Oct 30. Cricket fans can gear up for India vs Australia T20 Series starting Oct 29 🏏 and multiple OTT movie releases on Netflix, Prime Video, and Hotstar!

#DelhiRain #ArtificialRain #MonthaCyclone #AndhraPradesh #Telangana #HighCourtVerdict #CycloneAlert #IMD #ChandrababuNaidu #TrishulExercise #IndianArmy #OTTReleases #PawanKalyan #OGMovie #Netflix #AmazonPrime #Hotstar #TeluguNews #WeeklyNews #BreakingNews #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Download the Asianet News App now! Available on Android & iOS

👉 Android:
https://play.google.com/store/apps/details?id=com.vserv.asianet&hl=en_IN

👉 iOS:
https://apps.apple.com/in/app/asianet-news-official/id1093450032

Like and Subscribe:

WhatsApp ► https://whatsapp.com/channel/0029Va5bM8l2v1IpqGwjv30T
Website ► https://telugu.asianetnews.com/
YouTube ► https://www.youtube.com/@AsianetNewsTelugu
Facebook ► https://www.facebook.com/AsianetNewsTelugu/
Twitter ► https://x.com/asianetnewstl
Instagram ► https://www.instagram.com/asianetnews.telugu/

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended