Baahubali The Eternal War Teaser: Baahubali the film that redefined Indian cinema, is back! After 8 years, Baahubali’s re-release created a storm at the box office once again. The grand visuals, massive crowds, and emotional connection proved that Rajamouli’s magic is timeless.
Now, with “Baahubali: The Eternal War”, the legend continues! Directed by Ishan Shukla and presented by SS Rajamouli, this animated mythological fantasy explores a new dimension in the Baahubali universe — filled with divine battles, stunning visuals, and spiritual depth. The teaser, featuring Ramya Krishna’s powerful narration, has left fans spellbound.
Get ready for an epic war between gods and demons, as Indian animation reaches global standards!
తెలుగు సినీ చరిత్రలో కొత్త యుగానికి నాంది పలికిన చిత్రం ‘బాహుబలి’. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన ఈ విజువల్ వండర్ దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ప్రభాస్ హీరోగా, రానా, అనుష్క , తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలై సౌత్ ఇండియన్ సినిమా రేంజ్‌ను మార్చేసింది. ఇటీవలే ఈ రెండు భాగాలను కలిపి సింగిల్ ఎపిక్ ఎడిషన్‌గా థియేటర్లలో రీ-రిలీజ్ చేశారు.ఆశ్చర్యంగా దాదాపు ఎనిమిదేళ్ల తరువాత కూడా బాహుబలి మ్యాజిక్ మళ్లీ థియేటర్లలో పునరావృతమైంది. పాత సినిమా అయినా ప్రేక్షకుల స్పందన కొత్త సినిమాకు ఏమాత్రం తగ్గలేదు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో హౌస్‌ఫుల్ షోలు నమోదవడం, కలెక్షన్లు అంచనాలను మించి రావడం బాహుబలి బ్రాండ్ పవర్‌ను మరోసారి నిరూపించింది.
Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/14th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129183.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 13వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/13th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-128777.html?ref=DMDesc
Be the first to comment