KTR on Ground : భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలను పరిశీలించేందుకు సిరిసిల్ల నియోజకవర్గం చేరుకున్నారు కేటీఆర్. గంభీరావుపేట మండలం, మల్లారెడ్డిపేట బ్రిడ్జిపై నుంచి అప్పర్ మానేరు వరద ఉధృతిని పరిశీలించారు కేటీఆర్. కామారెడ్డి వెళ్లేందుకు కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డికి చేరుకున్నారు. సిరిసిల్ల నర్మాల పర్యటన ముగించుకుని కేటీఆర్ మాచారెడ్డి మండలానికి వచ్చారు. అక్కడ ఆయన పాల్వంచ వాగు ఉధృతిని, తెగిన రోడ్డును పరిశీలించారు. రోడ్డు తెగిపోవడం, వరద ఉధృతి వలన కామారెడ్డి వైపు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో, పాల్వంచ నుంచి కేటీఆర్ తిరిగి సిరిసిల్ల బయలుదేరారు. పాల్వంచ వాగు వరదల వల్ల జనజీవనానికి ఏర్పడిన ఆటంకాలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Amid heavy rains and floods in Telangana, KTR visited several flood-affected areas in Siricilla constituency.
He inspected the Upper Manair flood flow from the Mallareddypet bridge in Gambhiraopet mandal.
After completing his Siricilla and Nirmal tour, KTR reached Machareddy in Kamareddy district to review the situation.
At Palvancha Vagu, he examined the breached road and the raging floodwaters that cut off road connectivity towards Kamareddy.
With traffic halted due to the road damage, KTR returned to Siricilla from Palvancha.
He also enquired about the hardships faced by locals due to the flood disruption of daily life.
👉 This visit highlights the ground-level flood impact in Telangana and the challenges faced by people in Siricilla, Nirmal, and Kamareddy districts.
మిస్ వరల్డ్ పేరుతో సీఎం రేవంత్ చేసిందిదే! :: https://telugu.oneindia.com/news/telangana/where-are-the-cm-and-ministers-ktr-fires-on-farmers-urea-woes-449363.html?ref=DMDesc
ఉప ఎన్నిక వేళ కొత్త భయం, కీలక పరిణామాలు..!! :: https://telugu.oneindia.com/news/telangana/ktr-challenge-for-defected-mlas-to-resign-and-contest-in-by-polls-details-here-449043.html?ref=DMDesc
Be the first to comment