YS Jagan Bangarupalyam Tour Highlights - ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ తీవ్ర ఉద్రిక్తతల మధ్యే చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న తోతాపురి మామిడి రైతులని పరామర్శించారు. జగన్ టూర్ సందర్భంగా పోలీసులు భారీగా ఆంక్షలు విధించినా.. వాటిని లెక్కచేయకుండా జనం కూడా అంతే భారీగా తరలివచ్చారు. దీంతో వారిని అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేసిన పరిస్దితి కనిపించింది. ఈ నేపథ్యంలో రైతుల్ని పరామర్శించిన జగన్ .. చంద్రబాబు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
YSRCP Chief and Former CM Y.S. Jagan Mohan Reddy visited Bangarupalem in Chittoor district today to console Totapuri mango farmers who are struggling without Minimum Support Price (MSP).
Despite strict police restrictions, massive crowds gathered to see Jagan, creating high tension in the area. The police couldn’t control the public flow, and the situation turned chaotic.
🗣️ During his visit, Jagan strongly criticized the Chandrababu Naidu-led government for failing to address the concerns of farmers and accused it of neglecting the agricultural sector.
📹 Watch the full video to see visuals from the visit, farmers' reactions, and Jagan’s fiery speech!
🔔 Don’t forget to Subscribe for real-time political updates and farmer-related news.
జగన్ పై చంద్రబాబు కీలక నిర్ణయం..! కేబినెట్లో మంత్రులకు వెల్లడి..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/inquiry-on-ys-jagan-over-200-mails-against-investments-chandrababu-told-ministers-in-cabinet-meet-442809.html?ref=DMDesc
నెక్స్ట్ నా ప్రభుత్వమే.. గుర్తుంచుకోవాలన్న జగన్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/next-government-is-mine-keep-in-mind-ys-jagan-warns-chandrababu-in-bangarupalyam-442799.html?ref=DMDesc