Shania Ballester Special Interview : మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణకు వచ్చిన సుందరీమణులు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో సందడి చేస్తున్నారు. ఐర్లాండ్‌కు చెందిన జాస్మిన్‌తో పాటు జిబ్రాల్టర్ నుంచి మిస్ వరల్డ్ ప్రతినిధి షనియా బెల్లిస్టర్‌ను 'ఈటీవీ భారత్' పలకరించింది. మానసిక సమస్యలు, మానవ హక్కులపై పోరాడుతామంటున్న ఈ ముద్దుగుమ్మల గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.