UPSC Civils Ranker Uday Kumar Reddy Interview : సివిల్స్ సాధించాలంటే గొప్ప గొప్ప పాఠశాలల్లో చదవాలి. పెద్ద పెద్ద ఇనిస్టిట్యూట్ లలో శిక్షణ పొందాలి. లక్షలు ఖర్చు చేయాలి. మంచి బ్యాక్ గ్రౌండ్ కావాలి. చాలా మంది అభిప్రాయం ఇదే. కానీ మారుమూల పల్లె నుంచి వచ్చి ప్రభుత్వ బడుల్లో మాతృ భాషలో చదువుకుని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాకూడా కష్టపడితే సివిల్స్ సాధించవచ్చని నిరూపించారు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఓలపాలెంకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి.
Be the first to comment