Tragic Incident In Zaheerpur Thanda Khammam : మద్యం మహమ్మారి అత్యంత పేద కుటుంబాలను చిదిమేస్తుంది. సంపాదించే యువకులు, పెద్దలు మద్యం బారిన పడి మృత్యువాత పడుతున్నారు. వారిపై ఆధారపడే కుటుంబాల కథ దయనీయంగా మారుతుంది. మద్యం బారిన పడి భర్త, కుమారులు చనిపోగా భార్య అనారోగ్యంతో జీవించలేక రైలు కింద పడి తనువు చాలించిన విషాద ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది.
Be the first to comment