Skip to playerSkip to main content
  • 9 months ago
Tribal Man Marries Two Women : ఈ రోజుల్లో పెళ్లి అంటే చిన్న విషయం కాదు. ముఖ్యంగా అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం లేదు. అమ్మాయిలు పెట్టే కండీషన్లు, వాళ్లకు అవి కావాలి, ఇలా ఉండాలి ఇలా చాలా కారణాల వల్ల ఇప్పటి కాలంలో పెళ్లిళ్లు జరగటం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ ఈ గిరిజన యువకుడు మాత్రం ఒకే రోజు, ఒకే మండపంలో ఇద్దరి మెడలో ఆరు ముళ్లు వేసి, ముగ్గురూ కలిసి ఏడడుగులు నడిచారు. ప్రస్తుతం ఈ పెళ్లి వేడుక చర్చనీయాంశంగా మారింది.

Category

🗞
News
Transcript
00:00I
01:00We'll see you next time.
Comments

Recommended