Mother's Day Celebration in Mangalagiri : మాతృదినోత్సవం సందర్భంగా మంగళగిరిలో వీ వైబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన త్రీకే రన్, శారీ వాక్‌ను ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ, ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి జైస్వాల్ ప్రారంభించారు. మహిళలు, యువతులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. సినీగేయాలకు మహిళలు నృత్యాలు చేశారు. నో డ్రగ్స్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
Be the first to comment