YSRCP Attacks TDP Worker with knives: అధికారం పోయినా వైఎస్సార్సీపీ ఇంకా హింసా రాజకీయాలకు పాల్పడుతూనే ఉంది. తిరుపతిలో శ్రీరాముని చిత్రపటం ఊరేగింపులో జరిగిన వివాదంలో టీడీపీ కార్యకర్త వెంకటేష్, అతడి సోదరుడిపై YSRCP కార్యకర్తలు దాడి చేశారు. కళ్లల్లో కారంకొట్టి కత్తులతో పొడిచారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన అధికార పార్టీ నేతలు ఘటనను తీవ్రంగా ఖండించారు. టీడీపీ ఫిర్యాదుతో నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసు నమోదైంది.
Be the first to comment