Skip to playerSkip to main contentSkip to footer
  • 3/17/2025
MRO Arrest For Fake Land Documents in Suryapet : భూ రెవెన్యూ దస్త్రాలకు ఆధారమైన అక్రమ పహాణీలను సృష్టించి లక్షలు వసూలు చేసిన వ్యవహారంలో తాహసిల్దార్, ఆర్​ఐ ఇద్దరు ఆలతో పాటు మరో నలుగురు వ్యక్తులు అరెస్టయిన ఘటన సూర్యపేట జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మోతే మండల రెవెన్యూ కార్యాలయంలో జరిగిన ఈ అక్రమ వ్యవహారం జిల్లా కలెక్టర్​ తేజస్​ నందలాల్​ పవార్​ తనిఖీలో వెల్లడైంది.

Category

🗞
News

Recommended