Dy CM Bhatti Meets With MPs At Praja Bhavan : రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం ఏకం కావాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు రాబట్టడం కోసం ప్రజాభవన్‌లో ఎంపీలతో సమావేశం నిర్వహించారు. పార్లమెంట్‌లో ఏయే అంశాలు లేవనెత్తాలనే విషయంలో చర్చించి విపులంగా బుక్‌లెట్ తయారు చేసినట్లు వివరించారు.
Be the first to comment