YS JAGAN PETITION IN NCLT: సరస్వతి పవర్ వాటాల బదలాయింపు వివాదంలో తన తల్లి విజయమ్మను ముందుంచి, చెల్లి షర్మిల వెనక వ్యవహారమంతా నడిపిస్తోందని జగన్ ఆరోపించారు. ఆమె అత్యాశకు పోయి తమ ఆస్తి లాక్కొవాలని చూస్తోందన్నారు. కోర్టు కేసుల దృష్ట్యా వాటాలు అమ్మ పేరిట ఉంచితే, గిప్ట్‌డీడ్‌లను అడ్డుపెట్టుకుని షర్మిల కాజేయాలని చూస్తోందన్నారు. ఆమెపై ఒకప్పుడు ఉన్న ప్రేమ, ఆప్యాయత ఇప్పుడు లేవంటూ NCLTలో దాఖలు చేశారు.
Be the first to comment