AP BUDGET ALLOCATION FOR AMARAVATI: బడ్జెట్‌లో ఒక్క రూపాయి కేటాయించకున్నా రాజధాని అమరావతి పనులు ప్రారంభం కాబోతున్నాయని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. అసంబద్ధ రాష్ట్ర విభజన కారణంగా రాజధానిని కోల్పోయిన రాష్ట్రానికి అమరావతిని ప్రజా రాజధానిగా ఏర్పాటు చేసుకున్నామని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దీనికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమరావతి విధ్వంసానికి పాల్పడిందన్నారు.
Be the first to comment