Cricket Match Live At Wedding Hall భారత్- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అనగానే ఎన్ని ముఖ్యమైన పనులున్నా క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. ఈ మ్యాచ్ ప్రాధాన్యతను గుర్తించిన ఓ వరుడు(పెళ్లి కుమారుడు) తన స్నేహితుల కోసం పెళ్లి మండపంలోనే మ్యాచ్ లైవ్ చూసేందుకు ఏర్పాట్లు చేశాడు. దీంతో వివాహ వేడుకకు వచ్చిన అతిథులతో పాటు వరుడి స్నేహితులు కూడా మ్యాచ్ను వీక్షించి ఆనందం వ్యక్తం చేశారు.
Be the first to comment