Deaf and Dumb Cricket Players: సర్వేంద్రియాలు ఉన్నా సంకల్పం లేకపోతే అనుకున్నది సాధించలేం. అదే సంకల్పం ఆయుధమైతే ఎంతటి వైకల్యమైనా చిన్నబోవాల్సిందే. విజయం దాసోహం అనాల్సిందే. పట్టుదల, ప్రతిభతో ఇదే విషయాన్ని అక్షర సత్యమని నిరూపిస్తున్నారు పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు. పేదరికం పెట్టిన పరీక్షలను అధిగమిస్తూ, వైకల్యం వల్ల ఎదురైన అవమానాలకు బదులు చెబుతూ ప్రాణమైన క్రికెట్ క్రీడలో సత్తా చాటుతున్నారు. అవహేళన చేసినవారి నుంచే అభినందనలు అందుకుంటున్న ఆ క్రికెట్స్ కథ ఇది.
Be the first to comment