Bhatti Vikramarka on Caste Census Survey : తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు వివరాలు ఇవ్వాలని ఆయన ప్రజలకు సూచించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో మార్చిలో కేబినెట్‌లో తీర్మానం పెట్టనున్నట్లు వెల్లడించారు.
Be the first to comment