SENIOR NTR AI SPEECH: స్వర్గీయులైన డా.నందమూరి తారకరామారావు వీఆర్ సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏఐ హ్యాకథాన్ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి ఎన్టీఆర్ మాట్లాడారు. కృత్రిమ మేధస్సు ద్వారా రైతులకు, ప్రజల సమస్యలను తీర్చాలని ఎన్టీఆర్ పిలుపునిచ్చారు.
Be the first to comment