Isro Chairman v Narayanan Visited Tirumala : తిరుమల శ్రీవారిని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ సినీ గాయని సునీత వేరు వేరుగా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఇస్రో ఛైర్మన్ నారాయణన్ కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న నారాయణన్ కు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Be the first to comment