Mahesh Babu Family Visit in Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబు కుటుంబ సభ్యులు అలిపిరి నడక మర్గాన తిరుమలకు చేరుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారిని వారు దర్శించుకోనున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం తర్వాత వరుణ్ తేజ్ దంపతులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాలు అందజేశారు.
Be the first to comment