MLA Balakrishna in Bhumi Puja For The Electricity Substation in Hindupur : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు. ఇందులో భాగంగా మూడోరోజు హిందూపురం రూరల్ గొల్లపురంగ్రామంలో రూ.3.48 కోట్లతో నిర్మించనున్న విద్యుత్ సబ్‌స్టేషన్‌కు ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
Be the first to comment