APSBCL Website Shows MD Name As Vasudevareddy : ఏపీ బెవరేజేస్ కార్పొరేషన్ ఎండీ ఎవరని అడిగితే అవినీతి కేసులో ఇరుకున్న వాసుదేవరెడ్డే అంటూ ఆ సంస్థ చెబుతోంది. ప్రభుత్వ రికార్డుల్లో ఏపీ బెవరేజేస్ కార్పొరేషన్ ఎండీగా నిషాంత్ కుమార్ వ్యవహరిస్తుంటే వెబ్ సైట్ మాత్రం ఇంకా వైఎస్సార్సీపీతో అంటకాగిన వాసుదేవరెడ్డినే తమకు అధిపతి అని అంటోంది. ఆ శాఖ వెబ్‌సైట్‌లో కాంటాక్ట్ వివరాల్లో వాసుదేవరెడ్డినే సంప్రదించాలని చూపిస్తోంది. ఏపీ బెవరెజెస్ కార్పొరేషన్ ఎండీ హోదాలో అవినీతి, అక్రమాలకు పాల్పడి సీఐడీ కేసులు ఎదుర్కోంటున్న వ్యక్తినే ఇంకా అధిపతిగా ఏపీబీసీఎల్ (APBCL) పేర్కోనటంపై విస్మయం వ్యక్తం అవుతోంది.
Be the first to comment