Tomato Price Fall in Telangana : టమాట ధరలు పతనమవుతున్నాయి. పది రోజుల కింద 50 రూపాయలు ఉన్న కిలో టమాట ఒక్కసారిగా పడిపోయింది. హైదరాబాద్‌లో కిలో టమాట 10 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ఇటీవల ఈ స్థాయిలో టమాట ధరలు ఎప్పుడూ పడిపోలేదు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆరుగాలం శ్రమించి పండించిన పంట మార్కెట్‌కు తీసుకొచ్చేసరికి ధరలు పడిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు.
Be the first to comment