Sea Retreated by 10 Meters in Vizag Beach : బంగాళఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద సముద్రం సుమారు 10 మీటర్ల వరకు వెనక్కి వెళ్లింది. గతంలో ఒడ్డుకు తాగిన కెరటాలు ప్రస్తుతం వెనక్కి వెళ్లడంతో తీరంలో రాళ్లు కనబడుతున్నాయి. సుమారు 10 మీటర్ల వెనక్కి వెళ్లిన అలల కారణంగా తీరం విశాలంగా కనిపిస్తుంది. దీంతో పర్యాటకులు ఆటపాటలతో సందడిగా గడిపారు.
Be the first to comment