AP CID EX Chief Sanjay Irregularities : వైఎస్సార్సీపీ ప్రభుత్వ అరాచకాలకు కొమ్ముకాసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్ అక్రమాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. అగ్నిమాపక డైరెక్టర్ జనరల్‌గా, సీఐడీ విభాగాధిపతిగా పని చేసిన ఆయన డొల్ల కంపెనీల పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్నారు. ఒకే సంస్థను రెండు వేర్వేరు సంస్థలుగా చూపి డొల్ల కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టి వారంలో ఏ పనులు చేయకుండానే కోటిన్నర బిల్లులు చెల్లించేశారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో డొల్ల కంపెనీల గుట్టు బయటపడింది.
Be the first to comment