uzurabad Government Hospital : నాణ్యమైన వైద్యసేవలు రోగులకు మెరుగైన వసతులతో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రి ఆదర్శంగా నిలుస్తోంది. ఆ ప్రమాణాలే ఆస్పత్రికి ఎన్‌క్వాస్ గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ గుర్తింపు స్ఫూర్తితో మరింత మెరుగైన సేవలు అందిస్తామని ఆస్పత్రిలో నాణ్యత ప్రమాణాలు మెరుగుపరుస్తామని వైద్యులు చెబుతున్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటేనే కలవరపడే ప్రజలు ఇప్పుడు అత్యుత్తమ సేవలకు సర్కార్ ఆసుపత్రి కేంద్రమని చెబుతున్నారు.
Be the first to comment