A Pregnant woman Run into Forest : గిరిజన గ్రామాల్లో అంబులెన్స్ సిబ్బందికి ఇక్కట్లు తప్పటం లేదు. ఎప్పుడైన అనారోగ్యానికి గురైనా, గర్భిణీలకు పురిటి నొప్పులు వచ్చిన వెంటనే 108 కి ఫోన్ చేసి అంబులెన్స్‌ను సంప్రదిస్తారు. సమాచారం అందుకున్నా సిబ్బంది హుటాహుటిన బయలు దేరి కొండ మార్గాల గుండా ప్రయాణించి అతి కష్టం మీద గ్రామానికి చేరుకునే సరిగా అక్కడ పేషెంట్లు మాయమౌతారు. తాజాగా ఇలాంటి ఘటనే అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది.
Be the first to comment