CM Start Drone Summit: డ్రోన్ల సాంకేతికత ఓ గేమ్ ఛేంజర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. డ్రోన్లు, మొబైల్ ఫోన్లు, సీసీటీవీ కెమెరాలు, యాప్స్, శాటిలైట్ డేటాను క్రోడీకరించి విలువైన సమాచారాన్ని క్రోడీకరించవచ్చని పేర్కొన్నారు. రాబోయే కాలంలో సమాచారమే విలువైన సంపదగా మారనుందని అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో చంద్రబాబు వివరించారు.
Be the first to comment