Mughalrajapuram Caves History in Vijayawada : విజయవాడలోని మొగల్రాజపురం గుహలు ప్రాచీన చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఐదు, ఆరో శతాబ్దంలో నిర్మించిన ఈ గుహల్లో ఎంతో విలువైన సమాచారం ఉంది. మొదట ఈ గుహలు బౌద్ధ సంస్కృతికి ఆవాసాలుగా ఉండేవి. ఆ తరువాత కాలక్రమేణా హైందవ సంస్కృతికి నిలయాలు మారాయని చరిత్రకారులు చెబుతున్నారు.
Be the first to comment