Telangana Praja Palana Day Celebrations 2024 : హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనమైన సెప్టెంబరు 17ను పురస్కరించుకుని రాష్ట్రంలో వేడుకలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవం పేరుతో రాష్ట్రప్రభుత్వం, విమోచన దినోత్సవం పేరుతో కేంద్ర సర్కార్ ఆధ్వర్యంలో అధికారికంగా వేడుకలు జరగనున్నాయి. పార్టీల కార్యాలయాల్లోనూ జాతీయ జెండా ఎగురవేసి అమరవీరుల పోరాటాలు, త్యాగాల్ని స్మరించుకోనున్నారు.
Be the first to comment