Hybrid Bike Runs with Hydrogen and Water Designed by Anantapur's Young Man Varun Kumar : పెట్రోల్ వెహికిల్స్‌కి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చాయి. ఇప్పుడు అంతకంటే మంచి మార్గంగా హైడ్రోజన్ వెహికిల్స్ వస్తున్నాయి. వాటర్ సాయంతో నడిచే ఈ తరహా వాహనాలపైనే చాలా కంపెనీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాంటి ప్రయత్నమే చేసి సక్సెస్ అవుతున్నాడు అనంతపురానికి చెందిన వరుణ్ కుమార్. సాధారణ స్కూటీని హైడ్రోజన్‌తో నడిపేలా రూపకల్పన చేసిన ఆ యువ ఆవిష్కర్తపై ప్రత్యేక కథనం.
Be the first to comment