Bhadradri Temple Donations Misappropriation : భద్రాద్రి ఆలయం పేరుతో విరాళాలు సేకరించడంపై భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ యూఎస్‌ఏ నిర్వాహకుల తీరుపై భద్రాచలం ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే యూఎస్‌ఏ ఆలయ నిర్వాహకులు రూ.కోట్లు సేకరించారని తెలుసుకున్న ఈఓ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
Be the first to comment