Disorganized Sanitation in Guntur: గుంటూరులో పారిశుద్ధ్యం పడకేసింది. వారం రోజులుగా ప్రధాన కూడళ్లు, అనేక కాలనీల్లో చెత్త పేరుకుకుపోయింది. రహదారుల వెంట కుప్పలుగా పోగుబడి దుర్గంధం వెదజల్లుతోంది. గుంటూరు పురపాలక సిబ్బందిని విజయవాడలో పారిశద్ధ్య నిర్వహణ పనులకు పంపడం వల్లే సమస్య తలెత్తింది.
Be the first to comment