Chandrababu Arrest One year : అవినీతి, అక్రమ సంపాదన కేసుల్లో ఏ1 జగన్ 2019లో తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు అధికారాంతం వరకు చంద్రబాబుకూ అవినీతి మకిలి అంటించేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఏపీ సీఐడీ ద్వారా నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో ఇరికించి అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారు. నాలుగున్నర దశాబ్దాలపాటు ప్రజాజీవితంలో ఉన్న నేతను ఏడు పదులకు పైబడిన వయసుగల వ్యక్తిని సరిగ్గా ఏడాది క్రితం అమానవీయ పరిస్థితుల్లో అరెస్టు చేసి జైలుకు తరలించారు.
Be the first to comment